కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న ఓ గంజాయి బ్యాచ్ యువతిపై హత్యాయత్నం చేసింది, ప్రేమ జంటను ఆటోలో వెంబడించి హత్యాయత్నానికి గంజాయి బ్యాచ్ పాల్పడింది,గంజాయి బ్యాచ్ చేసిన అల్లర్లకు భయంతో యువతి కేకలు వేయడంతో నిందితులు పరారీ అయ్యారు.గంజాయి బ్యాచ్ లో ఒకరిని పట్టుకొని పోలీసులకి అప్పగించిన స్థానికులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
తాజా వార్తలు