నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమ శంకర్ గణేష్ వై ఎస్ ఆర్ సి పి నాయకులు కార్యకర్తలు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో నాతవరం మండలం పెద గోలు గొండపేటలో టీడీపీ నేతలు దౌర్జన్యఎం వైస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలు మహిళలను అడ్డంపెట్టుకుని దాడికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలు గడప గడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంకు వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు.అయ్యన్నపాత్రుడు ఇకమీదట అయినా శికండి రాజకీయాలు మానుకోవాలి ఆడవాళ్ళను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదు అని టీడీపీ అధికారంలోకి రాదని గ్రహించిన అయ్యన్నపాత్రుడు తన మనుషులతో దాడులకు పాల్పడుతున్నారు.
అని ఆయన అన్నారు