అరె ఏంటి భయ్యా.. ఈ బల్లి ఇంత వెరైటీగా ఉంది (వీడియో)

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో వింత జంతువులకు( Strange Animals ) సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ ( Viral ) అవుతూనే ఉంటాయి.

ఈ క్రమంలో ప్రపంచాన్న ఏ మూలన ఎటువంటి వింత జంతువు కానీ, వింత పక్షులు కానీ కనపడితే అందరికి ఇట్టే తెలిసిపోతుంది.మన భూమి మీద ఎన్నో వేల రకాల జీవులు నివాసం ఉంటున్నాయి.

ఇందులో మనం ఎప్పుడూ కూడా చూసే విధంగా జంతువులు ఉంటే మరికొన్ని మునెప్పనుడు చూడని విధంగా జంతువులు దర్శనమిచి అందర్నీ ఆశ్చర్యానికి కలుగజేస్తాయి.ఒక్కోసారి మొదటగా అవి చూడడానికి భయం, ఆశ్చర్యంగా ఉంటే మరికొన్ని చాలా ఆకట్టుకొనే విధంగా ఉంటాయి.

అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి రోడ్డుపై ఉన్న బల్లిని( Lizard ) చూసి ముందుగా దగ్గరికి వెళ్ళాడు.ఆ వ్యక్తి దగ్గరకు రాగానే ఆ బల్లి తన మెడను గొడుగు లాగా చాచి అతడిని వెంటపడింది.

Advertisement

అంతేకాకుండా, నోరు తెరిచి మెడను గొడుగు లాగా చాచి ఉన్న జంతువును చూసి ముందుగా ఆ వ్యక్తి భయంతో పరుగులు తీశాడు.కానీ, ఆ విచిత్ర బల్లి అతడిని వదలకుండా తరిమింది.

ఈ సమయంలో అతడి కాలు మీద నుంచి పైకి ఎక్కి మరి వీపుపై కూర్చుంది.వాస్తవానికి ఈ బల్లిని ఫ్రిల్డ్ లిజార్డ్ లేదా ఫ్రిల్ నెక్ లిజార్డ్( Frilled Neck Lizard ) అని పిలుస్తారట.అలాగే ఈ జాతికి చెందిన బల్లి విషపూరితము కాదు.

అవి కేవలం శత్రువులను భయపెట్టడానికి మాత్రమే ఆ బల్లులు తమ మెడలను అలా తెరిచి పరిగెత్తుతాయని సమాచారం.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఈ బల్లి చూడడానికి చాలా భయంకరంగా ఉందని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఈ జివి చాలా వైరటీగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్న ఆవు.. ఎలా కాపాడాడో చూస్తే..
Advertisement

తాజా వార్తలు