ప్రతిమ మెడికల్ కళాశాల వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రాజన్న సిరిసిల్ల జిల్లా : నంగునుర్ ప్రతిమ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సోమవారం జరిగే ఉచిత మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేయాలని మాజీ ఎంపీటీసీ ,ప్రతిమ మెడికల్ కళాశాల మండల ఆర్గనైజర్ ఒగ్గు బాలరాజు యాదవ్ ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు తో ఆదివారం సమావేశం నిర్వహించారు.గ్రామంలో దీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని రేపు ప్రతిమ మెడికల్ కళాశాల బస్ ద్వారా తీసుకెళ్ళి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని

 Free Medical Camp By Pratima Medical College, Free Medical Camp , Pratima Medica-TeluguStop.com

ఇట్టి శిబిరం సక్సెస్ చేయాలని ఒగ్గు బాలరాజు యాదవ్ ఆశా వర్కర్లు ను కోరారు.

మెడికల్ కళాశాల వారి బస్ ఉదయం ఎనిమిది గంటలకు వస్తుందని ఆయన అన్నారు.ఇట్టి వైద్య శిబిరం లో పరీక్షలు చేయించుకున్న వారికి అవసరం ఉంటే వారికి ఉచిత ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని అన్నారు.

ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి స్రవంతి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube