జూనియర్ సమంత( Junior Samantha ) అనే పేరు వినగానే చాలామంది అభిమానులకు అషురెడ్డి గుర్తొస్తారనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోలో బొద్దుగా కనిపించిన అషురెడ్డికి సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ఇన్ స్టాగ్రామ్ లో అషురెడ్డికి 1.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.రాహుల్ సిప్లిగింజ్ తో క్లోజ్ గా మెలుగుతున్న అషురెడ్డి అతనితో నిజంగా ప్రేమలో ఉన్నారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
స్కిన్ షో చేసే విషయంలో అషురెడ్డి( Ashu Reddy ) హద్దులు దాటుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.బ్లాక్ కలర్ డ్రెస్ లో అషురెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.బ్లాక్ అండ్ వైట్ సింగిల్ పీస్ డ్రెస్ లో తన అందాలతో పాటు పుట్టుమచ్చలు కూడా చూపిస్తూ అషురెడ్డి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.
అషురెడ్డి అందం మామూలు అందం కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అషురెడ్డి పోస్ట్ లకు ఎక్కువమంది నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపిస్తుండగా కొంతమంది నెటిజన్లు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం సోషల్ మీడియా( Social Media )లో హాట్ టాపిక్ అవుతోంది.
అషురెడ్డి ఫోటోల గురించి కొందరు నెటిజన్లు బోల్డ్ గా కామెంట్లు చేస్తున్నారు.అషురెడ్డి అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ మరి కొందరు నెటిజన్లు( Netizens ) అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది అషురెడ్డి పోస్ట్ లకు హిందీలో కామెంట్లు చేస్తుండగా అక్కడ కూడా ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని బోగట్టా.అషురెడ్డి అనుష్క శర్మలా ఉన్నారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా అషురెడ్డి ప్రయత్నిస్తే హాలీవుడ్ సినిమాలలో కూడా ఆఫర్లు వస్తాయని మరి కొందరు చెబుతున్నారు.అషురెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెడితే మాత్రం ఆమెకు ఆఫర్లు అంతకంతకూ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.