రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం సీతరాంనాయక్ తండాకు చెందిన బానోత్ గణేశ్ ఆరు నెలల క్రితం చెక్ డ్యాంలో పడి మరణించగా, బీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కు మంజూరైంది.సంబంధిత చెక్కును బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,
వీర్నపల్లి ఎంపీపీ మాలోత్ భూల – సంతోష్ నాయక్, జడ్పీటీసీ గుగులోత్ కళావతి – సురేష్ నాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు మండల నాయకుల తో కలిసి బాధిత కుటుంబానికి చెక్కును అందించడం జరిగింది.