గొర్రెలకు మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ పడిగల మానస రాజు.తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మూగజీవాలకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ఉచితంగా నట్టల నివారణ మందును ప్రారంభించి యాదవ సోదరులు ఇట్టి ఉచిత నట్టల మందు వేసి లబ్ధి పొందాలని ఎంపీపీ పడిగల మానస తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగు మామిడి వెంకటరమణారెడ్డి, స్థానిక సర్పంచ్ అనిత రవీందర్, వెటర్నరీ డాక్టర్ సంతోష్,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజన్న, మండల కురుమ సంఘం అధ్యక్షులు ఎగుర్ల కరుణాకర్, గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు దొందడి రాజు, ఎగుర్ల కనకరాజు , యేగుర్ల ప్రశాంత్, దొండడి రమేష్, బోడపట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు