నిడదవోలులో సియం వైఎస్ జగన్ పర్యటన..

తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు.ఎమ్మెల్యే జి.

 Cm Jagan Attends To Mla G Srinivas Naidu Daughter Marriage At Nidadhavolu, Cm Ja-TeluguStop.com

శ్రీనివాస్‌ నాయుడు కుమార్తె డాక్టర్‌ సౌమ్యశ్రీ, శాసనమండలి చీఫ్‌ విప్‌ డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనవడు డాక్టర్‌ వెంకట శివ తేజల వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులు ఆశీర్వదించారు.

నిడుదవోలు సెయింట్‌ ఆంబ్రోస్‌ స్కూల్‌ ఆవరణలో జరిగిన వివాహ రిసెప్షన్‌ లో పలువురు రాజకీయ ప్రముఖులు మంత్రులు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు భారి బందోబస్తు ఏర్పాటు చేశారు.అనంతరం హెలికాప్టర్లో తాడేపల్లికి చేరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube