కాకినాడ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం. ఈ పుణ్యక్షేత్రం లో కొలువుదీరిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.
వీరికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.
వేద పండితులచే ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదం చిత్ర పటాన్ని కార్యనిర్వహణాధికారి మూర్తి అందజేశారు.