బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ..

నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ నక్కలోళ్ల సెంటర్ వద్ద బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.

నక్కలోల్ల జీవనశైలి మార్చేందుకు కృషి చేస్తానన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు నేనే పిలిచి ఇల్లు ఇస్తామన్నారు.

ఇక్కడ నివసిస్తున్న వారు దోమలు ఎక్కువ ఉన్నాయి అని నా దృష్టికి తెచ్చారని దోమల నిర్మూలనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒకటే మార్గం అని రెండు నెలలు ఆగండి దోమలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని నారాయణ కోరారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు