నారా లోకేష్ పాదయాత్ర అంటే ప్రభుత్వానికి వణుకు మొదలైంది - మాజీమంత్రి కొల్లు రవీంద్ర

మాజీమంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్.నారా లోకేష్ పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

రాక్షస ప్రభుత్వంలో ప్రజల సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో వున్నారు.యువత దిక్కుతోచని స్థితిలో వుంది.

అందుకే నారా లోకేష్ పాదయాత్ర అంటే ప్రభుత్వానికి వణుకు మొదలైంది.పాద యాత్ర ఆపాలని కుట్ర చేస్తున్న జగన్ రెడ్డి, డీజీపీ.

ఎన్ని కుట్రలు చేసిన రాష్ట్ర ప్రజల సమస్యలపై లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది.ఎప్పుడు లేని ఆంక్షలు లోకేష్ పాదయాత్రకు ఎందుకు పెడుతున్నారు.

Advertisement

నాడు మీరు చేసిన పాదయాత్రకు ఇవే ఆంక్షలు పెడితే పాదయాత్ర చేసేవారా.పోలీస్ వారికీ ఒక్కటే చెబుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న లోకేష్ యాత్రకు చట్టపరంగా వ్యవహరించండి.

వైసీపీ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి మాటలు విని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఇబ్బందులు తప్పవు.

Advertisement

తాజా వార్తలు