క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు - మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు: నెల్లూరు టౌన్ ఆర్ సి ఎం చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జనసేన నెల్లూర్ సిటీ ఇన్చార్జి కేతంరెడ్డి వినోద్ రెడ్డి.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్.

 Former Minister Anil Kumar Yadav Christmas Wishes Details, Former Minister Anil-TeluguStop.com

జీసస్ చూపిన ప్రేమ బాటలో అందరూ మంచిగా ఉండాలని ఆకాంక్షిస్తున్న.ఈ రాష్ట్రం మరింత ప్రగతి పథంలో ముందుకు వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డికి మనోధైర్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.నెల్లూరు సిటీ జనసేన ఇన్చార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి కామెంట్స్.RCM చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది.జీసస్ పుట్టుక శాంతి బోధలను బిషప్ చాలా అద్భుతంగా వివరించారు.

రాబోవు రోజుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుని వేడుకున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube