సిరిసిల్లలో లొంగిపోయిన మాజీ జనశక్తి మిలిటెంట్

సిరిసిల్ల జిల్లా లో మాజీ జనశక్తి మిలిటెంట్ హన్మయ్య పోలీసులు ఎదుట లొంగి పోయారు.లోంగిపోయిన సమయంలో హన్మయ్య నాటు తుపాకిని వెంట తెచ్చుకున్నాడు, హన్మయ్య కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన వ్యక్తి.

 Former Janashakti Militant Who Surrendered In Sirisilla-TeluguStop.com

,అతని పోలం వద్ద దాచిపెట్టిన నాటు తుపాకి, రెండు 8 ఎంఎం బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తాజాగా కుటుంబ సభ్యుల మధ్య తగదాలు రావడంతో కొడుకును కాల్చేందుకు హన్మయ్య ప్రయత్నించాడు.

లొంగిపోయిన హన్మయ్యను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube