సిరిసిల్లలో లొంగిపోయిన మాజీ జనశక్తి మిలిటెంట్

సిరిసిల్ల జిల్లా లో మాజీ జనశక్తి మిలిటెంట్ హన్మయ్య పోలీసులు ఎదుట లొంగి పోయారు.

లోంగిపోయిన సమయంలో హన్మయ్య నాటు తుపాకిని వెంట తెచ్చుకున్నాడు, హన్మయ్య కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన వ్యక్తి.

,అతని పోలం వద్ద దాచిపెట్టిన నాటు తుపాకి, రెండు 8 ఎంఎం బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా కుటుంబ సభ్యుల మధ్య తగదాలు రావడంతో కొడుకును కాల్చేందుకు హన్మయ్య ప్రయత్నించాడు.

లొంగిపోయిన హన్మయ్యను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

విజయ్ సేతుపతి పూరీ కాంబో మూవీలో హీరోయిన్ ఆమేనా.. బన్నీ రీల్ తల్లి నటిస్తున్నారా?