ఏపీలో తొలి బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

ఏపీలో తొలి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభంకానుంది.గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులో పార్టీ ఆఫీస్ ను మొత్తం ఐదు అంతస్తుల్లో నిర్మించారు.

రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇవాళ ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.కాగా మొదటి అంతస్తులో సమావేశ మందిరం ఉండగా ఐదవ అంతస్తులో అధ్యక్షుడు ఛాంబర్ ఉండనుంది.

ఈ క్రమంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.ఇకపై ఇక్కడి నుంచే పార్టీ కార్యాకలాపాలు సాగుతాయని పార్టీ నేతలు వెల్లడించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు