పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అలీ వీర యానిమల్ హెల్త్ లిమిటెడ్ ఫార్మా లో అగ్నిప్రమాదం ప్రొడక్షన్ బ్లాక్ భారీగా లో ఎగిసిపడుతున్న మంటలు రియాక్టర్ ట్యాంక్ పేలుడు వలన ప్రమాదం జరిగినట్లు గుర్తింపు మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఆ దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు







