ఎంతోమంది ప్రేక్షకులకు క్రికెట్ ఆటపై చెప్పలేనంత అభిమానం ఉంటుంది.ఇక మ్యాచ్ స్టార్ట్ అయిందంటే చాలు క్రికెట్ అభిమానులు ఎన్ని పనులున్నా వదులుకొని మరీ స్టేడియం లోకి వెళ్తారు.
టీవీల ముందు వాలిపోతారు.ఇక క్రికెట్ అంటే ఆసక్తి ఉన్న గర్ల్స్ అభిమానులు కూడా చాలా ఉన్నారు.
అంతేకాకుండా వాళ్లు స్టేడియంలో చేసే అల్లర్లు, సందడి ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇదిలా ఉంటే తాజాగా సన్ రైజర్స్ గెలవగా మరో అమ్మాయి తన ఆనందాన్ని తట్టుకోలేకపోయింది.
మిస్టరీ గర్ల్ సన్ రైజర్స్ సీఈవో కావ్య మారన్.గతంలో ఆర్ సీ బీ తో జరిగిన పోటీలో తమ ఫ్రాంచైజీకి చెందిన ఆటగాళ్లు అవుట్ అయిన సంగతి తెలిసిందే.దీంతో తాను ఎంతో కన్నీటి భావోద్వేగానికి గురయ్యింది.ఇక ఆమెను చూసిన అక్కడ కొందరు అభిమానులు ఆమె కోసమైన గెలవండి అంటూ తెగ అరిచారు.
సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ గా మారింది.ఇక తాజాగా సన్ రైజర్స్ గెలవగా మొత్తానికి ఆమె చాలా సంతోషపడింది.
తాజాగా ఐపీఎల్ 14 వ సీజన్ జరిగిన సంగతి తెలిసిందే.ప్రతిసారి ఎక్కువ టార్గెట్ లతో ముందుకు వెళ్లి చివర్లో నిరాశను మిగిల్చేవి.ఇక ఈ సారి అలా కాకుండా తొమ్మిది వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది.మంచి ఆరంభంతో చివరి వరకు ఆట ఎంతో ఉత్కంఠగా సాగింది.
దీంతో వరుసగా మూడుసార్లు చివరి సమయాల్లో ఆట నిరాశపరిచగా.కావ్య ఎంతో బాధ పడేది.
ఇక తాజాగా ఆడియన్స్ మధ్య కూర్చున్న ఆమె.ఆమె పై కెమెరాలు దృష్టి పెట్టాయి.ఫోటోలు, వీడియోలతో ఆమె హావభావాలను బంధించారు.ఇక ఈ విజయంతో ఆమె ఎంతో సంతోష పడగా.ప్రస్తుతం ఆమె ఫోటోలు, వీడియో ని తెగ వైరల్ గా మారింది
.