మచిలీపట్నం( Machilipatnam )లో ఓ ప్రముఖ వైద్యురాలిని గుర్తుతెలియని దండగలు హత్య చేశారు.మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతురాలు జవారుపేట లోని వెంకటేశ్వర తల్లి పిల్లల ఆసుపత్రి( Venkateswara Hospital ) లో పిల్లల వైద్యురాలు మాచర్ల రాధా.భర్త మాచర్ల లోకనాథ్, భార్యాభర్తలు ఇరువురు జవార్ పేటలోని తల్లి పిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు.
మంగళవారం సాయంత్రం కింది ఫ్లోర్ లోని క్లినిక్ కి వెళ్లిన భర్త లోకనాథ్.
రాత్రి 11 గంటల సమయంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాధా స్పందించని డాక్టర్ రాధా.
అనుమానం వచ్చి భర్త లోక్ నాథ్ పైకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న రాధా.వెంటనే పోలీసులకు సమాచారం అందించిన డాక్టర్ లోకనాథ్.
విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న బందర్ డిఎస్పి మాధవరెడ్డి, ఇనగుదురుపేట సిఐ ఉమామహేశ్వర రావు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది.డాక్టర్ రాద( Dr.Radha )ను హత్య చేసి ఉంటే మీరు నగలను వలుచుకు వెళ్లిన దండగలు.భర్త నుండి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.







