మంత్రి పదవి రాకపోవడం తో అలక బూనిన బాలినేని

సజ్జల మూడు సార్లు కలిసి నచ్చ చెప్పినా వినని బాలినేని సిఎం ఆదేశాలతో క్యాంపు ఆఫీస్ కి బాలినేని తీసుకువెళ్లనున్న సజ్జల సిఎం తో మాట్లాడిన అనంతరం మీడియా ముందుకు బాలినేని సిఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్లిన , ఆయనతో పాటు వెంట వెళ్లిన తలశిల రఘురాం.

తాజా వార్తలు