విశాఖ గాజువాక రోజువారీ దినచర్య లో భాగంగా ఫార్మా కంపెనీలో ఉద్యోగ ముగించుకొని వెళ్తున్న ఫార్మా కంపెనీ బస్సు లో అగనంపూడి టోల్ గేట్ వద్ద ఒక్కసారిగా మంటలు రాజుకుని ఎగిసిపడడంతో డ్రైవర్ అప్రమత్తంగా హుటాహుటిన బస్సులో ఉన్న ఉద్యోగులను కిందకి దించేసాడు షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన మంటలు అని గుర్తించి వెంటనే ఆ మంటలను అదుపు చేసిన డ్రైవరు ప్రాణనష్టం ఏమీ జరగలేదు క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ బస్సు నుండి వస్తున్న మంటలను అదుపు చేసింది







