గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ కూడా ఎవరైతే ఎక్కువ అమ్మాయిల వ్యవహారాలతో లేదా వివాదాలతో ఉంటారో వారినే ఇష్టపడతారు.అడుసు తొక్కి కాలు కడుక్కోవడం అంటే ఇదే అన్నట్టుగా అది తీరవు హైదరి పరిస్థితి కూడా ప్రస్తుతం అదే విధంగా నడుస్తోంది.
సిద్ధార్థ తో కలిసి తిరుగుతున్న సమయంలోనే ఆమె గురించి ప్రతి ఒక్కరూ సానుభూతి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.కేవలం స్నేహం లేదా డేటింగ్ వరకు వెళ్తే ఓకే కానీ ప్రస్తుతం ఇద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు అనే కన్ఫమ్ అయిపోయింది.
సిద్ధార్థ్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.సినిమా ఇండస్ట్రీలో సిద్ధార్థ ని అదితి ఎప్పుడు నుంచో చూస్తూనే ఉంటుంది అతడు వ్యవహారాల గురించి కూడా ఆమెకు చాలా స్పష్టంగా తెలిసి అవకాశముంది అయినా కూడా సిద్ధార్థ తోనే అదితి ప్రేమలో పడటం ఏంటి అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కాని ప్రశ్న.
సమంత అలాంటి హీరోయిన్ నెత్తి నోరు బాదుకొని మరి బ్రేకప్ చెప్పింది.అయినా కూడా ఎందుకు అదితి అతని గుడ్డిగా నమ్ముతోంది అంటే సమాధానం లేదు.
ప్రేమ గుడ్డిది అని మరోసారి వీరిని చూస్తే అర్థమవుతుంది.సిద్ధార్థ కూడా ఇలా హీరోయిన్స్ ని కాకుండా నార్మల్ అమ్మాయిలతో కనిపించిన దాఖలాలు లేవు.టీనేజ్ వయసు ఉన్న కొడుకు ఉన్నప్పటికీ అతడికి ఇలా డేటింగ్ లీవ్ ఇన్ రిలేషన్షిప్ లపై ఆ ఉత్సాహం ఏంటో అర్థం కాదు.ఆమధ్య ఇండియా టుడే సైతం హీరో సిద్ధార్థ్ లవ్వాయనాలపై ఒక పెద్ద స్టోరీని ప్రచురించింది.పచ్చిగా చెప్పాలంటే అతడు ఎవరితోనైనా కలిసి పోతాడు,
అందరిని ఆకర్షిస్తాడు, అంతే ఆనందిస్తాడు కానీ ఆ వ్యవహారాన్ని, బంధాలను కాపాడుకోవడానికి ఆసక్తి చూపించడు అంటూ చెప్పింది.ఇంటర్వ్యూ దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన కూడా ఎవరో దాని గురించి పట్టించుకున్న పరిస్థితి కనిపించండం లేదు.దయచేసి అదితి ఇప్పటికైనా సిద్ధార్థ మాయ నుంచి బయటకు వచ్చి నాలుగు మంచి సినిమాలు తీసుకుని ఎవరో ఒకటి చూసి ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవమ్మా అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.