మిమ్మల్ని చూస్తే చచ్చిపోవాలి అనిపిస్తుంది మేడమ్... అనన్య నాగల్లపై హాట్ కామెంట్!

మల్లేశం సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అనన్య నాగల్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇలా కమెడియన్ ప్రియదర్శితో కలిసి మల్లేశం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రంలో ఓ కీలక పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ద్వారా అనన్య నాగల్ల ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.అయితే ఈమె వెండితెర ఎంట్రీ కన్నా ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ మంచి ఆదరణ దక్కించుకుంది ఈ క్రమంలోనే షాది అనే షార్ట్ ఫిలింలో నటించినందుకు గాను ఈమెకు సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్ లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.

ఇలా వకీల్ సాబ్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.అదే విధంగా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.ఇలా అందాలను ఆరబోస్తూ తన ఫోటోలను షేర్ చేయడంతో ఈమెకు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

నది తీరంలో పడవపై నలుపు ప్యారెట్ గ్రీన్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా కూర్చొని ఉన్నటువంటి ఈమె తన మత్తు కళ్ళతో కుర్రకారుల మతిపోగొట్టే విధంగా చూస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ గా మారి విపరీతమైన లైక్స్ కామెంట్స్ దక్కించుకున్నారు.ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇలా కొందరు నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్ చేయగా మరికొందరు ఐ లవ్ యూ అంటూ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ ఫోటో పై స్పందిస్తూ.ఇంత అందంగా ఎలా పుట్టావే బాబు.చచ్చిపోవాలనిపిస్తుంది ఐ లవ్ యూ బంగారం అంటూ కామెంట్ చేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ప్రస్తుతం ఈ ఫోటో ఈ కామెంట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఇదిలా ఉండగా అనన్య నాగళ్ల నటించిన వకీల్ సాబ్ సినిమా మంచి హిట్ కావడంతో ఈమెకు పలు చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయని, అలాగే మరి కొన్ని కథలు కూడా చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే ఈమె నటించిన మొదటి రెండు సినిమాలు కూడా మంచి క్రేజ్ దక్కించుకోవడంతో అతి తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయిందని చెప్పాలి.

తాజా వార్తలు