కరెంట్ ఉండదని అసత్య ప్రచారం..: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో కరెంట్ ఉండదని అసత్య ప్రచారాం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) అన్నారు.ఈ విధంగా తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఆందోళనకు గురి చేయడం సరికాదని తెలిపారు.

 False Propaganda That There Will Be No Electricity..: Deputy Cm Bhatti , Deputy-TeluguStop.com

గతంలోని బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.రూ.7 వేల కోట్ల బ్యాలెన్స్ ఉందని బీఆర్ఎస్ చెప్పిందన్న ఆయన తాము వచ్చే సరికి రూ.3,927 కోట్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు.బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని తెలిపారు.ఈ క్రమంలోనే నాలుగు నెలల్లో సుమారు రూ.26 వేల కోట్ల అప్పు కట్టామని చెప్పారు.ఫ్రీ టికెట్ల కింద ఆర్టీసీకి రూ.1020 కోట్లు చెల్లించామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube