హోలీ పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ ( Congress )పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi)ని ఉద్దేశించి మన ప్రజాస్వామ్యానికి ఒక ‘నకిలీ రంగు’ అంటుకుంది.
ఆ రంగు ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే నిర్వీర్యం చేసి దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించే దిశగా సాగుతోంది.
ఇకనైనా మేల్కొండి.ఈ నకిలీ రంగు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.మీ ఓటు అనే ఆయుధంతో ఈ నకిలీ రంగు భారీ నుంచి మన దేశాన్ని కాపాడండి.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
అదేవిధంగా ఈ ట్వీట్ కు నకిలీ రంగులతో జాగ్రత్త అని రాసి ఉన్న మోదీ ఫొటోను జత చేసింది.
తాజా వార్తలు