మాజీ సర్పంచ్ కుటుంబానికి అండగా మాజీ సర్పంచులు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం కడపగండి తండాకు చెందిన మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ అనారోగ్యంతో మరణించారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని సర్పంచులు మానవత్వంతో మాజీ సర్పంచ్ అయిన శంకర్ నాయక్ కుటుంబానికి అండగా నిలిచి, రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.సమాజంలో అనేక స్నేహ బంధాలను చూశాం కానీ,ఓ మండలంలో మాజీ సర్పంచుల అందరూ ఒక్కటిగా నిలిచి మృతి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబానికి అండగా నిలిచిన ఇలాంటి స్నేహాన్ని ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

 Ex-sarpanchs Under Ex-sarpanch Family , Ex-sarpanch Family , Ex-sarpanchs , Sans-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దోనూరి జైపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీను నాయక్,బానోతు కిషన్, మెగావత్ రెడ్యా,మాజీ సర్పంచులు,స్థానికులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube