గతిలేక పీకేను బతిమలాడుకుని తెచ్చుకున్నారు - పేర్ని నాని

చంద్రబాబు-పీకే భేటీపై పేర్ని నాని కామెంట్స్.చంద్రబాబు కు సిగ్గు సారం మానం అభిమానం లేవని అర్ధమవుతుంది.

బీహార్ వ్యక్తి ఇక్కడికొచ్చి ఏం చేస్తాడని గతంలో మాట్లాడారు.లోకేష్ మాకుబెయేవారి సలహాలు అవసరం లేదని అన్నాడు.

గతిలేక పీకే ను బతిమలాడుకుని తెచ్చుకున్నారు.పార్టీ కార్యకర్తల మీద,పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేక తెచ్చుకున్నారు.

మేం ఛీ కొట్టిన బీహార్ వ్యక్తిని గానీ ఎంతమందిని తెచ్చుకున్నా ఏమీ లాభం ఉండదు.జనం గుండెల్లో జగన్ ఉన్నారు.

Advertisement
సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు