ఎంతమంది పీకే లు వచ్చినా పీకేదేమీ లేదు - మంత్రి జోగి రమేష్

చంద్రబాబు పీకే భేటీపై మంత్రి జోగి రమేష్ కామెంట్స్.చంద్రబాబు కు ఒక పీకే ఉండగా రెండో పీకే ను తెచ్చుకున్నాడు.

 Minister Jogi Ramesh Comments On Chandrababu Prasanth Kishore Meeting, Minister-TeluguStop.com

ఎంతమంది పీకే లు వచ్చినా పీకేదేమీ లేదు.

మేనిఫెస్టో రూపంలో చంద్రబాబు ప్రజలను ప్రలోభ పెడుతున్నారు.

భవిష్యత్తు కు గ్యారంటీ లేని చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తాడు.టీడీపీ-జనసేన-బీజేపీని ఎవరూ నమ్మే స్థితిలో లేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube