గతిలేక పీకేను బతిమలాడుకుని తెచ్చుకున్నారు - పేర్ని నాని

చంద్రబాబు-పీకే భేటీపై పేర్ని నాని కామెంట్స్.చంద్రబాబు కు సిగ్గు సారం మానం అభిమానం లేవని అర్ధమవుతుంది.

 Ex Minister Perni Nani Comments On Chandrababu Prasanth Kishore Meeting, Ex Mini-TeluguStop.com

బీహార్ వ్యక్తి ఇక్కడికొచ్చి ఏం చేస్తాడని గతంలో మాట్లాడారు.లోకేష్ మాకుబెయేవారి సలహాలు అవసరం లేదని అన్నాడు.

గతిలేక పీకే ను బతిమలాడుకుని తెచ్చుకున్నారు.పార్టీ కార్యకర్తల మీద,పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేక తెచ్చుకున్నారు.మేం ఛీ కొట్టిన బీహార్ వ్యక్తిని గానీ ఎంతమందిని తెచ్చుకున్నా ఏమీ లాభం ఉండదు.జనం గుండెల్లో జగన్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube