బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టులో స్వల్ప ఊరట లభించింది.పాస్ట్ పోర్ట్ ఇవ్వాలని చేసిన వినతిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.
అనారోగ్యంతో ఉన్న లాలూ సింగపూర్ లో చికిత్స చేయించుకోనున్నారు.ఈ క్రమంలో ఆయన ఈనెల 24న సింగపూర్‌కు వెళ్లాల్సి ఉండటంతో కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.లాలూకు పాస్ పోర్ట్ జారీ చేయాలని సీబీఐని ఆదేశించింది.