తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

Everything Is Ready For Tenth Exams In Telangana

తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది.రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 Everything Is Ready For Tenth Exams In Telangana-TeluguStop.com

రేపు ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్నాయి.కాగా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనుండగా… ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లను జారీ చేసింది ఎస్ఎస్సీ బోర్డు.అయితే ఈ సారి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,652 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Video : Everything Is Ready For Tenth Exams In Telangana #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube