Etela Rajender Sensational Comments on CM KCR | కెసిఆర్ అహంకారానికి పాతర వేసిన గడ్డ హుజూరాబాద్ గడ్డ
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టెలా తీర్పు ఇచ్చినందుకు హుజూరాబాద్ ప్రజలందరికీ మరోసారి కృతజ్ఞతలు.గెలుపుకోసం ప్రయత్నం చేసిన ప్రతిఒక్క బీజేపీ కార్యకర్తలు హృదయపూర్వక ధన్యవాదాలు.
మొన్న ఎన్నికల్లో 1 లక్షా 7 వేల ఓట్లు సంపాదించుకొని కెసిఆర్ అహంకారానికి పాతరార్ వేసినం…పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#EtelaRajender #CMKCR #Huzurabad






