VMR ఫౌండేషన్ తరపున వంగవీటి మోహనరంగా భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం 75వ జయంతి సందర్భంగా వచ్చే యేడాది 75అడుగుల విగ్రహం పెడుతున్నాం విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఈ విగ్రహం ఉంటుంది ఇప్పటికే VMR ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రంగా అభిమాని రమాదేవి ఈ విగ్రహం ఏర్పాటు కు స్థలం ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఇలా అందరి సహకారం తో వజ్రోత్సవ యేడాది ని ఘనంగా నిర్వహిస్తాం రమాదేవి రంగా అభిమాని మేము చేపట్టిన కార్యక్రమం రంగా ప్రాణాలు వదిలిన ప్రాంతం ఉంచి మొదలు పెడుతున్నాం.రంగా విగ్రహం ఏర్పాటు కోసం 1100 గజాలు స్థలం మేము ఇస్తున్నాం రంగా అంటే అన్ని వర్గాల వారికి ఆరాధ్య దైవం చందాలు వసూలు చేయకుండా… కార్యక్రమం చేపట్టాంఎవరికి వారుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విగ్రహ ఏర్పాటు లో భాగస్వామ్యం కావాలి రంగా ఎంతోమందికి స్పూర్తి ప్రదాతలుగా నిలిచారు వంగవీటి నరేంద్ర వంగవీటి మోహన రంగ అంటే ఒక శక్తి 75యేళ్లకు గుర్తుగా 75అడుగుల రంగ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం వంగవీటి కుటుంబ సభ్యునిగా నన్ను భాగస్వామ్యం చేయడం ఆనందం ప్రతి గ్రామం తిరిగేలా సామాజిక చైతన్య యాత్ర చేపడుతున్నాం ఈనెల 21వ తేదీ నరసరావుపేట నుంచి ఈ యాత్ర బయలు దేరుతుంది ప్రతి గ్రామంలో రంగా అభిమానులు తరలి వచ్చి మద్దతు ఇవ్వాలి ఫౌండేషన్ తరపున ఇచ్చిన ఎకౌంటు లోనే తోచిన విధంగా డబ్బులు వేయాలి
తాజా వార్తలు