పాత టారిఫ్ పద్ధతిలోనే విద్యుత్ బిల్లులు కొనసాగాలి.ప్రభుత్వం బకాయి ఉన్న 13 వేల కోట్ల రూపాయల బకాయిలు వెంటనే వసూలు చేసి ప్రజలపై భారం తగ్గించాలి.
ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు ఛార్జీలపై చర్చించాలి.విద్యుత్ సంస్థల అంశంపైన ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి.
కోదండ రెడ్డి.మాట్లాడుతూ మా ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ సంస్థలకు బకాయిలు లేకుండా చేసాము.
విద్యుత్ ఉత్పత్తి పెరిగిన తర్వాత కొన్ని రాష్ట్రాలు టారిఫ్ తగ్గించాలి ఒక నియంత్రణ కమిటీ ఉండాలి.
మేము అధికారంలో ఉన్న సమయంలో కూడా మేము రైతుల పక్షానే మాట్లాడాము.
విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలి.రేగులేటరీ కమిషన్ ప్రతి ఏడాది సమావేశం అవ్వాలి.
కమిషన్ ప్రభుత్వంపైన వత్తిడి చేసి వసూలు చేయించాలి.మీకు అధికారం ఉంది.
ప్రభుత్వ బకాయిలు, ప్రైవేట్ బకాయిలు వసూలు చేసి ప్రజలపై భారం తగ్గించాలి.మల్లు రవిమాట్లాడుతూ వచ్చే నెల నుంచి ఉద్యమాలు చేయబోతున్నం.
విద్యుత్ సంస్థలలో ట్రాన్స్కో, జెంకో తదితర సంస్థలకు ఛైర్మన్ లు ఉన్నారు.
ఈ ఆర్ సి అందరికంటే పవర్ ఫుల్ మీరు ప్రభుత్వాన్ని నియంత్రించాలి.
నిజాం కాలంలో వారి మనవడు పుట్టిన రోజు కు ప్రజల వద్ద పన్నులు వసూలు చేశారట .ఇది అలాగే ఉంది.ప్రభుత్వ బకాయిల వసూళ్లు చేయకుండా.ఇలా ప్రజలపై భారం వేయడం ఇలాగే ఉంది.ప్రజలపై భారాన్ని వెంటనే తగ్గించాలి.సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
ప్రజల తరపున ఆలోచించాలి.గతంలో.
విద్యుత్ ఉద్యమాలు ఎలా జరిగాయో మళ్ళీ అలాంటి వాతావరణం రాకుండా చూడాలి…
.