జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డి( Jangaon ACP Damodar Reddy )పై ఎన్నికల కమిషన్ వేటు వేసింది.ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని డీజీపీ కార్యాలయానికి ఎన్నికల కమిషన్( Election Commission ) అటాచ్ చేసింది.
ఎన్నికల కోడ్( Election Code ) అమలులో ఉండగా ఓ పార్టీకి చెందిన కార్యక్రమంలో ఏసీపీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఏసీపీ దామోదర్ రెడ్డిపై చర్యలు ఈసీ తీసుకుంది.
ఇందులో భాగంగానే ఈసీ ఆయనపై వేటు వేసింది.