మునుగోడు ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.సుశీ ఇన్ఫ్రా లావాదేవీలపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
అయితే దీనికి తగిన ఆధారాలను టీఆర్ఎస్ సమర్పించలేదని ఈసీ పేర్కొంది.ఈ నేపథ్యంలో ఎన్నికల ఖర్చును నిశితంగా పరిశీలించాలని ఈసీ ఆదేశించింది.







