Esther Anil : వైట్ సారీలో ఫోజులిచ్చిన ఎస్తర్ అనిల్.. క్యాప్షన్ చూసి ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

సినీ ఇండస్ట్రీకి చెందిన చైల్డ్ ఆర్టిస్టులు చూస్తుండగానే పెద్ద వాళ్ళు అవుతున్నారు.వాళ్లు కూడా హీరో హీరోయిన్ పొజిషన్లకు చేరుకుంటున్నారు.

 Drishyam Movie Fame Esther Anil White Saree Photos Viral-TeluguStop.com

అందులో ఒకరు దృశ్యం బ్యూటీ ఎస్తర్ అనిల్( Esther Anil ).చిన్నవయసులోనే సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఎస్తర్.

ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు దృశ్యం సినిమా( Drishyam Movie )తో బాగా దగ్గరయింది.అందులో వెంకటేష్ చిన్న కూతురు పాత్రలో నటించి బాగా మార్పులు సంపాదించుకుంది.

తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించింది.అలా చిన్న వయసులోనే చాలా సినిమాల్లో నటించగా ఈ మధ్యనే హీరోయిన్ గా కూడా అడుగు పెట్టిందని తెలిసింది.

ప్రస్తుతం తెలుగులో కాకుండా ఇతర భాషలలో వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.చూడ్డానికి అంత అందగత్తె కానప్పటికీ కూడా ఏదో ఓ మోస్తారు అందాలను బయట పెడుతూ కుర్రాలను కన్నార్పకుండా చేస్తుంది సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.నిత్యం ఫోటో షూట్( Esther Anil Photoshoot ) అంటూ బాగా బిజీగా ఉంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అతి తక్కువ సమయంలో ఈమె హీరోయిన్ గా అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది ఈ బ్యూటీ.

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.ఇక హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

చిన్న వయసు అయినప్పటికీ కూడా గ్లామర్ షో చేయడంలో ఏ మాత్రం తగ్గదు.ముఖ్యంగా తన పొట్టి పొట్టి బట్టలతో బాగా దర్శనమిస్తూ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.అంతేకాకుండా తన ఎద అందాలతో, థైస్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.

ఇక వాళ్ళు ఓనం( Onam Festival ) అనే తమ సంప్రదాయంలో భాగంగా ఆ పండుగను చేసుకుంటూ ఉంటారు.ఇక ఆరోజున వైట్ కలర్ సారీ కట్టుకొని స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు.

అయితే ఎస్తర్ కూడా తాజాగా వైట్ కలర్ శారీలో కనిపించింది.ఇక ఆ ఫొటోస్ పంచుకోగా అందులో ఒక ఫోటోలో తన నడుము అందాలు చూపిస్తూ చూపులు తిప్పుకోకుండా చేసింది.

ఇక అంతే కాకుండా పాయసం + బబుల్ టీ రెండు తీసుకోవడం వల్ల కడుపు నిండిపోయింది అన్నట్లుగా క్యాప్షన్ లో పంచుకుంది.

అలా కడుపు నిండినట్లుగా ప్రెగ్నెన్సీగా ఉన్న ఎమోజిని పంచుకుంది.ఇక అది చూసి జనాలు ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాకుండా యు ప్లస్ మీ అని ఆ ఎమోజిని జత చేసి పంచుకుంటున్నారు.

ఇక మరికొంతమంది తన ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి అంటూ తన అందాన్ని పొగుడుతున్నారు.పాప చాలా పెద్దది అయ్యింది అంటూ.ఆ అందాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా అని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube