డీఆర్డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

డీఆర్డీఓ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీవో పరిశోధన కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు.

 Drdo Released Notification For 1061 Jobs-TeluguStop.com

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్ 7, 2022 దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 7,2022 వెబ్సైట్: www.drdo.gov.in

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube