వైరల్: గాడిదకేం తెలుసు సంగీతం అని చిన్నచూపు చూడొద్దు... ఇక్కడ చూడండి!

Don't Look Down On The Fact That Donkey Knows Music Viral Latest, Viral News, Look ,down, On Music , Social Media , Instagram , Donkey Knows, Watch ,

సోషల్ మీడియా( Social media ) అందుబాటులోకి వచ్చాక ప్రపంచం నలుమూలలా జరిగే అనేక వింతలు, విశేషాలను యిట్టె తెలుసుకోగలుగుతున్నాం.ఈ క్రమంలో ఒక్కోసారి మనల్ని మనమే నమ్మలేని విషయాలకు సంబంధించిన వీడియోలు ఇక్కడ వైరల్ అవుతూ వుంటాయి.

 Don't Look Down On The Fact That Donkey Knows Music Viral Latest, Viral News, Lo-TeluguStop.com

అటువంటి వాటిని చూసి విస్తుపోవడం తప్ప ఇంకేమి చేయలేము.సరిగ్గా ఆ రకానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని మీరే నమ్మలేరు అని చెప్పడంలో సందేహమే లేదు.

మీరు ఎప్పుడైనా గాడిద( Donkey ) స్వరం విన్నారా? గాడిద గాండ్రీంపు ఎవ్వరికి తెలియదు అని అంటారా? అది కాదండీ.గాడిద పాటపాడడం ఎపుడైనా విన్నారా అని? వినలేదు కదూ.అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి పరిశీలిస్తే ఓ గాడిద మధురమైన శబ్దాలు చేయడం గమనించవచ్చు.అవును, వినడానికి విడ్డురంగా వున్నా, మీరు విన్నది నిజం.కోకిల కమ్మని రాగంలా, నెమలి వయ్యారి నాట్యంలా, ఇక్కడ గాడిద మధురమైన స్వరంతో తియ్యగా పాడుతోంది.ఈ వీడియోలో గాడిదను చూసి మీరు కూడా గందరగోళానికి గురవ్వడం ఖాయం.

వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే, ఇక్కడ ఓ గాడిద ఏదో చెప్పాలని ప్రయాస పడుతున్నట్టుంది.ఈ క్రమంలో శబ్దాలు చేయడం ప్రారంభిస్తుంది.కాగా ఈ వాయిస్ ఏదో కూనిరాగంలాగా ఉండడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

గాడిద ఇలా శబ్దం చేయడం మీరు గతంలో ఎప్పుడూ వినలేదని అంటున్నారు.గాడిద మధురమైన శబ్దం విని నెటిజన్లు మంత్రముగ్ధులైపోతున్నారు.

వీడియోని ఇన్‌స్టాగ్రామ్( Instagram ) యూజర్ షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోపై చాలా మంది యూజర్లు తమ రియాక్షన్స్ పంచుకుంటున్నారు.

గాడిద చేసినది నిజంగా హృదయానికి హత్తుకునేలా ఉందని కొందరు అంటుంటే, మరికొందరు గాడిద కూడా పాడగలదని నిరూపించిందని కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube