ఆలివ్ ఆయిల్ శరీరంలోని ఈ ముఖ్యమైన భాగాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందా..?

ముఖ్యంగా చెప్పాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి పోషకాలు కలిగిన ఆహారం కచ్చితంగా ఉండాలి.అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి.

దీంతో పాటు శరీరానికి తగిన విశ్రాంతితో పాటు వ్యాయమాలు కూడా తప్పనిసరిగా చేయాలని నిపుణులు చెబుతున్నారు.ఈ ప్రక్రియల వల్లే శరీరంలోని అవయవాలు కూడా మెరుగుపడతాయి.

అనారోగ్యకరమైన ఆహారాల కారణంగా చాలా మందిలో కిడ్నీ సమస్యలు( Kidney problems ) వస్తున్నాయి.దీంతో పాటు కిడ్నీలు( Kidney ) కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

కాబట్టి శరీరంలోని మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగించేందుకు మూత్రపిండాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం చాలామంది మార్కెట్ లో లభించే అనారోగ్యకరమైన నూనెలను ఉపయోగిస్తున్నారు.వీటికి బదులుగా ఆలివ్ ఆయిల్( Olive oil ) ప్రతిరోజు వినియోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇందులో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.కిడ్నీ ఆరోగ్యంగా ఉంచడానికి తప్పకుండా ఈ ఆహా పదార్థాలను తీసుకోవాలి.కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి రోజు ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయను అధిక పరిమాణంలో ఉపయోగించాలి.

ఇలా ప్రతి రోజు తీసుకోవడం వల్ల కిడ్నీ ఫిట్ ఆరోగ్యంగా మారుతుంది.అంతే కాకుండా వీటిలో ఉండే విటమిన్ b6, మాంగనీస్, క్యాల్షియం వంటి పోషకాలు కిడ్నీ వాపు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.

ఇంకా చెప్పాలంటే కిడ్నీ పనితీరును మెరుగుపర్చడానికి క్రూసిఫరస్ కుటుంబానికి చెందిన కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ ( Broccoli )వంటి ఆకుకూరలను తీసుకుంటూ ఉండాలి.ఇందులో అధిక పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు లభిస్తాయి.కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు