ఆర్అర్ఆర్ మాత్రమే కాదు, ఇవి కూడా ఆస్కార్ సాధించేంత దమ్మున్నవే !

తెలుగు సినిమాలు ప్రస్తుతం రాజమౌళి డిమాండ్ బాగా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సంపాదించడంతో పాటు తెలుగు వారి ఘనతను ప్రపంచానికి పరిచయం చేస్తుంది.అయితే రాజమౌళి తీసిన ఈ సినిమాను మన ఇండియా నుంచి ఆస్కార్ బరిలోకి దింపడానికి నామినేట్ చెయ్యకపోవడం గమనించాల్సిన విషయం ఆయన ఫర్ యువర్ కన్సిడరేషన్ అనే ఒక ప్రైవేటు దరఖాస్తు చేసుకుని తాను సొంతంగా సినిమాను ఆస్కార్ కి పంపించుకున్నాడు

 Documentaries In Oscar Nominations From India The Elephant Whisperers All That B-TeluguStop.com

అంతే కాదు లాబియింగ్ చేసి RRR సినిమాను ఆస్కార్ బరిలో పెట్టాడు అనే అపవాదును మూట కట్టుకున్నాడు.

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వ్యాఖ్యలను ఆధారం చేసుకుని ఎలాంటి ఈ కన్ఫర్మేషన్ చేసుకోవడం సరికాదు అందుకే ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఆస్కార్బరిలో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు డాక్యుమెంటరీ సైతం బరిలో ఉన్నాయని విషయం చాలా మంది గుర్తించడం లేదు.డాక్యుమెంటరీ అనే పేరు మనకు చిన్నగా కనిపించిన వాటి ప్రాధాన్యత మాత్రం గట్టిగానే ఉంటుంది విదేశాల్లో.

Telugu Breathes, Oscar, Oscar Indian, Oscar India, Rajamouli, Ram Charan, Rrr Os

చాలా మటుకు విదేశాల్లో డాక్యుమెంటరీలకు మంచి డిమాండ్ ఉంటుంది.అయితే నామినేషన్ కి వచ్చిన ఆ రెండు డాక్యుమెంటరీస్ ఏంటి? ఎందుకు వచ్చాయి ? అనే విషయం ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.భారతీయ డాక్యుమెంటరీస్ గా ఆస్కార్ బరిలో నిలిచిన మొదటిది ఆల్ దట్ బ్రీత్స్. ఇది బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం అనే క్యాటగిరిలో ఆస్కార్ కి నామినేట్ అయ్యింది.బ్లాక్ కైట్ అని అంతరించిపోతున్న

Telugu Breathes, Oscar, Oscar Indian, Oscar India, Rajamouli, Ram Charan, Rrr Os

ఒక జాతికి చెందిన పక్షులను కాపాడేందుకు ఢిల్లీలోని ఇద్దరు అన్నదమ్ములు పడే తాపత్రయాన్ని, ఆరాటాన్ని దర్శకుడైన శౌనక్ సీన్ కథగా తెరకెక్కించాడు.ఇక మరొక చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్. ఈ సినిమా ఒక ఏనుగు కి సంబంధించింది.సౌత్ ఇండియా లో ఉండే రఘు అనే ఏనుగును బొమ్మన్, బెల్లీ అనే ఒక దంపతులు ఎలా సాకారు అనే కథతో Kartiki Gonsalves అని ఒక దర్శకురాలు తెరకెక్కించింది.

ఇది కూడా బెస్ట్ డాక్యుమెంటరీ షాట్ అనే ఒక కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube