ఈ ఇంటికి ఈ దిశలో కుబేరుడికి.. ఇష్టమైన మొక్కలను నాటితే ఏమవుతుందో తెలుసా..?

చాలా మంది ప్రజలు ఎంత కష్టపడి పని చేసినా ధనం వారి దగ్గర నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు.

కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోతే జీవితంలో నిరాశ ఎదురవుతూ ఉంటుంది.

డబ్బు రావడంలేదని బాధపడేవారు సంపదకు దేవుడైన కుబేరుడికి ఇష్టమైన ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే, అది కూడా సరైన దిశలో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు( Financial problems ) దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.ఈ చెట్లు ఇంటి అందాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఇంటికి సానుకూల శక్తిని కూడా తీసుకుని వస్తాయి.

ప్రతి దేవత ఒక్క పువ్వు లేదా ఒక చెట్టుతో సంబంధం కలిగి ఉంటుంది.

అలా చెట్లను, మొక్కలను ఇంట్లో మంచి ఫలితాలు ఉంటాయి.ముఖ్యంగా కుబేరుడికి ఇష్టమైన ఈ చెట్లను ఇంట్లో సరైన దిశలో నాటితే ఇంటికి ఐశ్వర్యం వస్తుంది.మరి ఆ చెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఇంట్లో పసుపు మొక్క( Turmeric )ను నాటితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.ఇంట్లో పసుపు మొక్క బృహస్పతిని బలపరుస్తుంది అని కూడా చెబుతున్నారు.

పసుపు మొక్కను ఇంట్లో ఉత్తరం వైపున నాటితే డబ్బు కష్టాలు తొలగిపోతాయని ఐశ్వర్యం కలుగుతుందని కూడా చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే కుబేరునికి ఇష్టమైన మరొక మొక్క మందారం( Hibiscus ).ఈ మొక్కను ఉత్తరం దిక్కు( North direction )న నాటితే డబ్బు సమస్య తొలిగిపోతుందని చెబుతున్నారు.

అలాగే డబ్బు రావడానికి మార్గం సుగమం అవుతుందని, అలాగే మంగళ దోషం( Mangala Dosha ) తొలగిపోతుందని, ఇంట్లో ఎర్రటి మందార పూల మొక్కను పెంచుకోవాలని కూడా చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే కుబేరునికి ఇష్టమైన మరొక మొక్క క్రాసుల( Crassula Plant ).ఇంట్లో ఈ మొక్కను ఉంచితే ఇంటికి సంపద వస్తుందని కూడా చెబుతున్నారు.క్రాసుల మొక్కను ఇంటికి నైరుతి లేదా ఉత్తరం వైపున ఉంచితే ఉద్యోగ అవకాశాలలో పురోగతి ఉంటుందని కూడా చెబుతున్నారు.

క్రాసుల మొక్క ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది.దీనిని ఇంట్లో పెంచుకోవడం శుభప్రదం అని డబ్బును అయస్కాంతంలో ఆకర్షించే శక్తి దీనికి ఉందని పండితులు( Scholars ) చెబుతున్నారు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ప్రభాస్ కి, యష్ కి ఉన్న అతి పెద్ద తేడా అదే ..! 

ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు దూరమై సంతోషంగా జీవించవచ్చు.

Advertisement

తాజా వార్తలు