సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలుగా మారిపోయారు.
ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh Jaswanth ) ఒకరు.
యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాల కవర్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.ఈ క్రమంలోనే ఈయన వైవా అనే ఒక షార్ట్ ఫిలిం ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా ఈ షార్ట్ ఫిలిమ్(Short Films ) ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈయనకు క్రమక్రమంగా సోషల్ మీడియాలో అభిమానులు పెరిగిపోయారు.
ఇక షణ్ముఖ్ నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్( Software Developer ) ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ షార్ట్ ఫిలిం ద్వారా ఈయన ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు దీని తర్వాత సూర్య అలాగే తాజాగా స్టూడెంట్( Student ) అనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా ఈ మూడు షార్ట్ ఫిలిమ్స్ కి కలిపి భారీగానే సంపాదించారని తెలుస్తుంది.
ఇప్పటివరకు ఏ యూట్యూబర్ కూడా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సంపాదించని రేంజ్ లో ఈయన సంపాదిస్తున్నారు.మీడియం రేంజ్ హీరోలు కూడా ఈయన ముందు తక్కువేనని చెప్పాలి.
ఈ మూడు షార్ట్ ఫిలిమ్స్ కి కలిపి షణ్ముఖ్ ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు సంపాదించారని తెలుస్తుంది.ఇది మాత్రమే కాకుండా ప్రతినెల ఇన్ఫినిటీ మీడియం వారు ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందిస్తున్నట్టు సమాచారం .ఏది ఏమైనా ఒక యూట్యూబర్ గా షన్నూ ఈ రేంజ్ లో సంపాదిస్తున్నారని తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.ఇలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు బిగ్ బాస్ సీజన్ 5( Bigg Boss 5 ) అవకాశం వచ్చింది.
అయితే అక్కడికి వెళ్లిన తరువాత ఈయన తనకు ఉన్నటువంటి క్రేజ్ సరిగా ఉపయోగించుకోకపోవడం వల్లే విన్నర్ కావాల్సిన ఇతను రన్నర్ గా వెనక్కి వచ్చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy