కే జి ఎఫ్ సినిమా స్టోరీ.. అక్కడి నుండే తీసుకున్నారా?

కేజిఎఫ్ తుఫాన్ మళ్లీ థియేటర్లలోకి వచ్చింది.ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్లకు క్యూ కట్టారు.

ఇక ఎక్కడ చూసినా రాఖీ బాయ్ పోస్టర్ల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.ఈ క్రమంలోనే ఇక కేజిఎఫ్ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కొట్టి రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో ఇది తక్కువైంది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు అంటూ ప్రస్తుతం సినిమా చూసిన ప్రేక్షకులు రివ్యూ ఇస్తూ ఉండడంతో ఇక కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా కి తిరుగు లేదు అని అర్థమవుతుంది.దాదాపు మూడేళ్ల కిందట ఎలాంటి అంచనాలు లేకుండా కేజిఎఫ్ సినిమా వచ్చింది.

అప్పుడు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.అయితే ఈ సినిమాలో చిన్నప్పటి నుంచి రాఖీ బాయ్ ఎలా ఎదిగాడు కేజీఎఫ్ ని ఎలా స్వాధీనం చేసుకున్నాడు అనేది చూపించారు.

Advertisement

ఇక రెండవ భాగంలో రాఖీ బాయ్ ఎదిగిన తర్వాత ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అన్నది చూపించారు.ఇక మొదటి భాగం లాగా కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే రెండవ భాగం కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.

ఇక తమిళ హీరో యష్ క్రేజ్ని కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా మరింత పెంచేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అయితే కే జి ఎఫ్ సినిమా స్టోరీ గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారిపోయింది.

కే జి ఎఫ్ లో జనాలను ఒక కోటలో బంధించి వారితో భూమిలో ఉన్న బంగారాన్ని తవ్విస్తూ ఉంటారు.అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో అప్పటి గవర్నర్ జాన్ వారేన్ కోలార్ మట్టిలో గోల్డు ఉన్నట్లు గుర్తించి గ్రామస్థుల సహకారంతో మట్టి తవ్వకాలు ప్రారంభించారు.కానీ కొంత మొత్తంలో బంగారం మాత్రమే ఉండడంతో ఆ ప్రయత్నాలు ఆపేసారూ.1850వ సంవత్సరంలో లావెళ్లి జాన్ టైలర్ ఇక ఈ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాడు.అయితే అక్కడ బంగారు గనులు అంతరించిపోవడంతో 2001 సంవత్సరం నాటికి ఆ తవ్వకాలు ఆపేసారట.

దీనిని బేస్ చేసుకొని కే జి ఎఫ్ సినిమా రూపొందించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.దీనిపై స్పందించిన కేజిఎఫ్ చిత్రబృందం ఈ కథ పూర్తిగా కల్పితం అని ఎక్కడి నుంచి తీసుకోలేదు అంటూ తెలిపింది.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు