సినిమా పరిశ్రమ అనేది మాయా ప్రపంచం.ఇక్కడ చాలా మంద వస్తుంటారు.
పోతుంటారు.
చాలా తక్కువ మంది మాత్రమే నిలబడుతారు.
అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తుంటారు.అదే సమయంలో చాలా తప్పటడుగులు వేస్తారు.
వారు చేసే ఆ తప్పుల మూలంగా జీవితాలు మారిపోతాయి.కొందరు ఒకటి అర సినిమాలతో వచ్చిన క్రేజ్ ను వాడుకుని డబ్బు సంపాదించేందుకు తప్పుడు దారుల్లో వెళ్తారు.
ఆ రాంగ్ స్టెప్స్ వారిని చాలా ఇబ్బందుల పాలు చేస్తాయి.అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ శ్వేతా బసు ప్రసాద్.
ఆమె చేసిన ఓ తప్పు మూలంగా వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్లింది.ఇంతకీ ఏంజరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పట్లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన సినిమా కొత్త బంగారులోకం.ఈ మూవీతో ఒక్కసారి స్టార్ హీరోయిన్ గా మారింది.
ఎకాడా అంటూ ఈ సినిమాలో తను చెప్పిన డైలాగ్ కుర్రకారు మదలో నిలిచిపోయింది.ఈ సినిమా సక్సెస్ తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయి.
అయితే ఆ సినిమాలు తనకు అంతగా కలిసి రాలేదు.అన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి.
దీంతో తను ఈజీ మనీకోసం చాలా తప్పులు చేసింది.ఈ క్రమంలోనే వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది.
ఆ తర్వాత తను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఈ సమస్యల నుంచి బయటపడిన తను బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ తో ప్రేమలో పడింది.ఆ తర్వాత వివాహం చేసుకుంది.ఎంతో ఘనంగా వీరి పెళ్లి జరిగింది.
అయితే వీరి పెళ్లి కేవలం 8 నెలలకే పెటాకులు అయ్యింది.వాస్తవానికి శ్వేత చాలా వివాదాల్లో ఉంది.
ఆ విషయాలు అన్నీ రోహిత్ కు తెలుసు.ఆ విషయాలు తెలిసే తనను పెళ్లి చేసుకున్నాడు.
కానీ ఆ తర్వాత పాత విషయాల గురించి పదే పదే ప్రస్తావించేవాడట.దీంతో తను బాగా విసిగిపోయిందదట.
చివరు తనకు విడాకులు ఇచ్చిందట.ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy