సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం బిఆర్ఎస్  కార్యాలయం వద్ద మండల నాయకులు,ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా 6 గురు లబ్దిదారులు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

గ్రామానికి చెందిన గౌతమ్ 22,500, బొంగోని శోభ 27,500, మందాడి ఉప్పలయ్య 30,000,కావటి మౌనిక 22,500,గడ్డమీద రమ్య 30,000,మనేమ్మ 24000 ల రూపాయలు సీఎంఆర్ఎఫ్  చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది.

లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.బుధవారం మొత్తం 1 లక్ష 56వేల 500 రూపాయల చెక్కులను అందించడం జరిగిందని మొత్తం మార్చి 23 వరకు 6,93,000 రూపాయల సీఎంఆర్ఎఫ్  చెక్కులు రావడం జరిగిందని ప్రజా ప్రతినిధులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు,మాజీ జిల్లా కో అప్షన్ మేంబర్ సర్వర్ పాషా,పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహా రెడ్డి, సర్పంచ్ గాండ్ల సుమతీ,మాజీ ఏఎంసీ ఛైర్మన్ శీలం జానాబాయి, మండల యూత్ అధ్యక్షుడు శీలం స్వామి గారు, మాజి ఏఎంసి వైస్ చైర్మన్ మట్టరాణి , బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు చెవుల మల్లేష్ ,మెంగని మనోహర్ , అన్వర్ , డబ్బేడ రాజు,కంచం నర్సింలు,పడిగే ఆంజనేయులు,మహిళా నాయకులు మెంగని స్వర్ణ,వార్డు సభ్యులు పల్లె సత్యంగౌడ్, గుండవేణి, సతీష్,నాయకులు అంకని రంజిత్,కోడె శ్రీనివాస్, సుంచు సుధాకర్,శాగ దేవయ్య, ఎదునూరి రామచంద్రము, పనాటి శ్రీనివాస్,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

Latest Rajanna Sircilla News