నా కెరియర్ లో ఆ ఒక్క సీన్ చేయకుండా ఉండాల్సింది అంటున్న వి వి వినాయక్..?

డైరెక్టర్ వి వి వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని చెప్పవచ్చు ఆయన ఎన్టీయార్ తో తీసిన మొదటి సినిమా ఆది.

 Director Vv Vinayak About Samba Movie Scene Details, V V Vinayak, Director Vv V-TeluguStop.com

అప్పట్లో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది.ఆ సినిమాతోనే ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యారు.ఇక ఇది ఇలా ఉంటె ఆయన తీసిన సాంబ సినిమాలో మాత్రం ఆ సీన్ తీయకపోయి ఉంటె బాగుండేది అని ఇప్పటికి అనుకుంటూ ఉంటాడు అదేంటంటే ప్రకాష్ రాజ్ తమ్ముడు అయినా బ్రహ్మజీ భార్య తో వాళ్ళ ఇంకో తమ్ముడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు

ఆ సీన్ అసలు తీసి ఉండాల్సింది కాదు అని అంటూ చాలాసార్లు ఇంటర్వ్యూ లో వినాయక్ చెప్పడం మనం చూసాం… వినాయక్ ప్రస్తుతం బాలీవుడ్ లో బెల్లకొండ సాయి శ్రీనివాస్ తో చత్రపతి సినిమా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే వినాయక్ ఇప్పటి వరకు తెలుగు లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున లని మినహా ఇస్తే మిగిలిన అందరి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసిన విషయం మనకు తెలిసిందే…అప్పట్లో మహేష్ బాబు తో కూడా ఒక సినిమా చేయబోతున్నారు అనే టాక్ వచ్చినప్పటికీ అది కార్య రూపం దాల్చలేదు అనే చెప్పాలి…

 Director Vv Vinayak About Samba Movie Scene Details, V V Vinayak, Director Vv V-TeluguStop.com

వినాయక్ ఛత్రపతి రీమేక్ తర్వాత తెలుగులో మరో స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నాడు అనే టాక్ అయితే వస్తుంది మరి ఆ స్టార్ హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది.అప్పట్లో అదుర్స్ 2 కి సంభందించిన అప్డేట్ కూడా ఉంటుంది అని చెప్పారు కానీ దాని గురించి కూడా ఇంకా ఏ విషయం బయటికి రాలేదు చూడాలి మరి ఛత్రపతి రీమేక్ సినిమా పూర్తి అయ్యాక వినాయక్ డైరెక్ట్ చేసే ఆ స్టార్ హీరో ఎవరో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube