సినిమా సెట్ లోనే హీరోయిన్ కి సైట్ కొట్టిన హీరో డైరెక్టర్ ఎవరో తెలుసా..?

కొన్ని సందర్భాల్లో హీరోస్ కి హీరోయిన్స్ కి మధ్య ప్రేమ అనేది ఉండటం సహజం.

ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసి నటిస్తారు కాబట్టి వాళ్ల మధ్య ప్రేమ అనేది జనరేట్ అవ్వడం సహజం అలా తన కో ఆర్టిస్ట్ లను పెళ్లి చేసుకున్న ఆర్టిస్టులు కూడా ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు.

కానీ కొన్ని సందర్భాల్లో డైరెక్టర్స్ కూడా హీరోయిన్స్ ని లవ్ చేస్తారు.అయితే ఒకే సినిమా సెట్ లో హీరో డైరెక్టర్ ఇద్దరు హీరోయిన్ కి సైట్ కొట్టారు ఆ సినిమా ఏంటంటే గులాబీ.

ఆ సినిమా సెట్లో హీరో చక్రవర్తి డైరెక్టర్ కృష్ణ వంశీ ఇద్దరు కూడా ఆ సినిమా హీరోయిన్ అయినా మహేశ్వరి కి సైట్ కొట్టారట ఈ విషయం స్వయంగా కృష్ణ వంశీ గారే చెప్పారు.

అయితే మహేశ్వరి మాత్రం వీళ్ళని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయేదట అలా చక్రవర్తి కృష్ణవంశీ ఇద్దరు కూడా సెట్లోకి ఎంటరయ్యేటపుడు మహేశ్వరి విషయంలో ఒకరిని ఒకరు శత్రువులుగా చూసుకుంటూ సినిమా షూటింగ్ చేసుకునేవారట ఇలా ఆ సినిమా షూటింగ్ జరిగినంత కాలం వాళ్ళు అలాగే ఉన్నారట ఒక్క మహేశ్వరి విషయం మినహాయిస్తే మిగితా అన్ని విషయాల్లో మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారట.

Advertisement

అలాగే ఆ తర్వాత కాలం లో కృష్ణ వంశీ రమ్య కృష్ణ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ప్రస్తుతం చక్రవర్తి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు.ప్రస్తుతం కృష్ణవంశీ రంగ మార్తాండ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధిస్తే ఇక కృష్ణవంశీ వరుసగా సినిమాలు చేస్తాడు.

Advertisement

తాజా వార్తలు