Director Chandra Sekhar Yeleti : స్టార్ హీరో తో సినిమా ప్లాన్ చేసిన చంద్రశేఖర్ యేలేటి…

ఐతే లాంటి ఒక డిఫరెంట్ సినిమా తో ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయమైన చంద్రశేఖర్ యేలేటి( Chandra Sekhar Yeleti ) ఆ తర్వాత చేసిన అనుకోకుండా ఒక రోజు సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు.ఇక ఆయన ఏం చేసినా అందులో ఏదో ఒక కొత్త కథంశం అయితే ఉంటుంది అనే మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.

 Director Chandra Sekhar Yeleti Next Movie With Star Hero-TeluguStop.com

ఈయన లాంటి దర్శకులు ఇండస్ట్రీలో మరేవరు లేరు అనేంతలా మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి ఒక దర్శకుడు సాధించిన విజయాలు ఇండస్ట్రీలో చాలా గొప్ప విజయాలనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలో ఈయన నితిన్ ను పెట్టి తీసిన చెక్ సినిమా( Check Movie ) ప్రేక్షకులను పెద్ద ఆకట్టుకోలేదు.

 Director Chandra Sekhar Yeleti Next Movie With Star Hero-Director Chandra Sekha-TeluguStop.com

ఇక దానికి తోడుగా ఈ సినిమాలో వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకున్న చంద్రశేఖర్ యేలేటి దాని ఎగ్జిక్యూట్ చేయడం మాత్రం కొద్ది వరకు తడబడ్డడనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన గోపీచంద్( Gopichand ) తో మరోసారి జతకట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే గోపీచంద్ తో ఒక్కడున్నాడు, సాహసం లాంటి మంచి సినిమాలను చేసి గోపీచంద్ కెరియర్ కి మంచి బూస్టప్ ఇచ్చిన చంద్రశేఖర్ యేలేటి ఇప్పుడు చేస్తున్న వైవిధ్యమైన సినిమాలు అలరించకపోవడంతో ఆయన కొద్దిగా వెనుకబడ్డాడు.

అయినప్పటికీ ఇప్పుడు మరోసారి గోపీచంద్ తో భారీ ప్రాజెక్ట్ చేసి సూపర్ సక్సెస్ ను కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇలాంటి క్రమం లో ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడం తో పాటుగా చాలా అవార్డ్ లను కూడా గెలుచుకోవడం విశేషం… ఇక మొత్తానికైతే ఈయన మరోసారి మంచి సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube