రాజమౌళి ఆ సీన్ కాపీ కొట్టాడా లేక ఇన్స్పైర్ అయ్యాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది డైరెక్టర్లు వాళ్ళకి నచ్చిన సినిమాలు తీస్తూ వాటిని జనాలకు కూడా నచ్చే విధంగా తీర్చిదిద్దు ఉంటారు.అలాంటి వాళ్ళలో రాజమౌళి( S.

 Did Rajamouli Copy That Scene Or Was He Inspired , Rajamouli , Eega Movie , N-TeluguStop.com

S.Rajamouli ) ఒకరు అలాంటి డైరెక్టర్లలో ఈయన మొదటి స్థానంలో ఉంటాడు.ఎందుకంటే ఇప్పటివరకు రాజమౌళి చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు దానికి కారణం ఆయన సినిమా మీద తీసుకునే కేరింగ్ అని తెలుస్తుంది.ఇక అలాగే ఆ సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన సినిమాలోని ప్రతి సీను గాని, ప్రతి షార్ట్ గాని చాలా అద్భుతంగా ఉంటాయి అందర్నీ అలరిస్తాయి కూడా…

Telugu Eega, Nani, Rajamouli, Samantha, Tollywood-Movie

అయితే ఇలాంటి రాజమౌళి ఎందుకు ఆ సినిమా విషయంలో అలా చేశాడు అని అందరూ అంటూ ఉంటారు.ఇంతకీ ఏ సినిమా అని అనుకుంటున్నారా రాజమౌళి డైరెక్షన్ లో నాని( Nani ) హీరోగా వచ్చిన ఈగ సినిమా( Eega )లో కొన్ని సీన్లు కొరియన్ సినిమా నుంచి కాఫీ కొట్టినట్టుగా తెలుస్తుంది.ఈగ పుట్టినప్పుడు అది ఒక వాటర్ లో నుంచి పైకి ఎగరాలని చూస్తుంది కానీ ఎగరలేదు అలాగే అలా వెళ్ళిన ఈ ఈగ పిల్లలు క్రికెట్ ఆడుకుంటా ఉంటే ఆ బాల్ మీద వాలుతుంది.

 Did Rajamouli Copy That Scene Or Was He Inspired , Rajamouli , Eega Movie , N-TeluguStop.com

ఇక అక్కడినుంచి తనకి రెక్కలు రావడం ఎగరడం అనేది నేర్చుకుంటుంది ఈ సీన్ ని ఆస్ ఇట్ ఇస్ కొరియన్ సినిమాల నుంచి తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక ఈ సీన్లు చూస్తుంటే రాజమౌళి కాపీ కొట్టినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా అప్పుట్లో మంచి విజయాన్ని అందుకుంది.

Telugu Eega, Nani, Rajamouli, Samantha, Tollywood-Movie

అలాగే నాని కెరియర్ లో కూడా ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ గా.నిలిచిందనే చెప్పాలి.ఇలా రాజమౌళి >( S.S.Rajamouli ) చాలా సినిమాలు తీసి సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నప్పటికీ ఆయన మీద కొన్ని కాపీ చేస్తాడు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి.కొంతమంది రాజమౌళి ఆ సినిమాల నుంచి ఇన్ స్పైర్ అవుతాడు అందుకే అలాంటి సినిమాలు తీస్తూ ఉంటాడని ఇక మరికొందరు అంటున్నారు అయితే రాజమౌళి అవన్నీ కాపీ చేసి సినిమా చేసి హిట్లు కొడుతున్నాడు అంటూ కొంతమంది నెగటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఏది ఏమైనా కూడా రాజమౌళి వాళ్ళని పట్టించుకోకుండా ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube