తెలంగాణ సచివాలయంలో మరి కాసేపటిలో ధరణి కమిటీ భేటీ కానుంది.రాష్ట్రంలో ధరణి సమస్యలతో పాటు మార్పులు చేర్పులపై కమిటీ చర్చించనుంది.
అలాగే ఈ సమావేశంలో ధరణి కమిటీ పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.భేటీ అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ ఓ నివేదికను అందించనుంది.
ఇప్పటికే సీసీఎల్ఏ కార్యాలయంలో సమస్యలను స్వీకరించేందుకు గానూ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy